ఫ్లాష్- బీహార్ లో కలకలం..కల్తీ మద్యం తాగి 17 మంది దుర్మరణం

0
34

బీహార్ లోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 17 మంది దుర్మరణం పాలయ్యారు. అలాగే ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.