Flash: 21 వాహనాలు ఢీ..ఆరుగురు దుర్మరణం

0
77

అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ధూళి తుఫాను కారణంగా మోంటానాలోని ఇంటర్‌స్టేట్‌ ప్రాంతంలో 21 వాహనాలు పరస్పరం ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వాహనాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా.. కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.