బ్రేకింగ్: ముంబైలో 22 టన్నుల హెరాయిన్‌ పట్టివేత..

0
92

ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైలోని నవశేవ పోర్ట్‌లో 22 టన్నుల హెరాయిన్‌ కంటైనర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో ఈ హెరాయిన్‌ విలువ రూ.1,725 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.  ఇంకా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.