తెలంగాణలో దసరా సెలవులు యధాతధం..SCERT ప్రతిపాదనను తిరస్కరించిన విద్యాశాఖ

0
35

తెలంగాణాలో దసరా సెలవులపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వడంతో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. దీనితో సెలవులు తగ్గించాలని SCERT విద్యాశాఖ ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను విద్యాశాఖ తిరస్కరించింది.