Flash- మెక్సికోలో కాల్పుల మోత..16 నెలల చిన్నారి సహా 8 మంది మృతి

8 killed in Mexico shootings, including 16-month-old baby

0
85

మెక్సికోలో కాల్పుల మోత మోగింది. ఓ ఇంట్లో ఉండే వ్యక్తులు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 నెలల చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.