Big Breaking- రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్

New Zealand star player announces retirement

0
30

న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా రాస్ టేలర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాస్ టేలర్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.