Flash: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మరణం

0
78

కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.