కేంద్ర మంత్రికి ఘోర అవమానం

0
95

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రికి ఘోర అవమానం ఎదురైంది. మెదక్ పర్యటనలో కేంద్ర మంత్రి బాల్యన్ కి ప్రభుత్వ గెస్ట్ హౌస్ బుక్ చేశారు. పర్యటన ముగించుకుని రాత్రి గెస్ట్ హౌస్ కు వచ్చారు కేంద్ర మంత్రి బాల్యన్. అయితే… కేంద్ర మంత్రి బాల్యన్ కి అధికారులు.. గెస్ట్ హౌస్ బుక్ చేసిన తాళాలు ఇవ్వలేదు. దీంతో గంట సేపు గెస్ట్ హౌస్ బయటే నిల్చున్నారు. తాళం కోసం అధికారులకు కాల్ చేస్తే అధికారులు కాల్ లిఫ్ట్ చేయలేదు.