Flash: స్కూల్ ​వ్యాన్​ను ఢీకొట్టిన లారీ..నలుగురు చిన్నారులు మృతి

0
90

మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని నగ్దా – ఉన్హేల్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్​రూట్​లో వేగంగా వెళ్లిన ఓ లారీ స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 11 మంది గాయపడినట్లు తెలుస్తుంది.