క్రైమ్ Flash: ఘోర ప్రమాదం..19 మంది దుర్మరణం By Alltimereport - July 3, 2022 0 99 FacebookTwitterPinterestWhatsApp పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బలూచిస్థాన్ రాష్ట్రంలోని క్వెట్టా సమీపంలో వేగంగా వెళ్తున్న ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు.