క్రైమ్ Breaking news: ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది దుర్మరణం By Alltimereport - August 14, 2022 0 92 FacebookTwitterPinterestWhatsApp పాకిస్థాన్ లాహోర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు.. లారీ ఢీ కొన్న ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.