Breaking: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

0
136

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.