అమర్‌నాథ్‌ వరద బీభత్సం..15 మంది మృతి

0
100

అమర్​నాథ్​ క్షేత్రానికి సమీపంలో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరింది. మరో 40 మందిదాకా గల్లంతైనట్లు క్షేత్రస్థాయి అధికారి ఒకరు తెలిపారు.