Breaking: సర్జరీ వికటించి మరో అందాల తార మృతి

0
83

ఆరోగ్యాన్ని మించిన అందం లేదు. ఇది అక్షర సత్యం. కానీ కొంతమంది సినీ తారలు, యువతులు అందం కోసం వాడని క్రీములు లేవు. మరికొందరు ఏకంగా సర్జరీలే చేసుకుంటున్నారు. కానీ ఇవి వారి ప్రాణాలనే హరిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సర్జరీలు వికటించి మృతి చెందగా తాజాగా..మరో అందాల తార గ్లేసీ కారియా 27 ఏళ్ల వయసులోనే మృతి చెందింది. రెండు నెలలపాటు కోమాలో ఉన్న అనంతరం ఆమె ఓ ప్రైవేటు క్లినిక్​లో మరణించింది.