క్రైమ్ దారుణం..ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్ By Alltimereport - August 28, 2022 0 106 FacebookTwitterPinterestWhatsApp ఒడిశాలోని జగత్సింగ్పుర్ జిల్లా పారాదీప్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి అనంతరం రేప్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.