Home క్రైమ్ దారుణం..ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్

దారుణం..ఆశా కార్యకర్తపై గ్యాంగ్ రేప్

0
188

ఒడిశాలోని జగత్​సింగ్​పుర్ జిల్లా పారాదీప్​ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆశా కార్యకర్తను నలుగురు యువకులు అపహరించి అనంతరం రేప్​ చేశారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.