గుట్కా తయారీ కేంద్రంపై అధికారుల దాడి..ముగ్గురు అరెస్ట్

Authorities arrest gutka manufacturing center, arrests three

0
226
Gutka

గుంటూరు జిల్లా కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా తయారీ కేంద్రంపై ఎన్ పోర్స్ మెంట్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో 5 లక్షల 57 వేల 730 విలువ గల గుట్కా ప్యాకెట్లు, అలాగే తయారి మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ప్రధాన నిందితుడు ఓబుల్ సెట్టి హరిబాబు పరారీలో ఉండగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీ అయిన నిందితుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.