Flash- టెన్నిస్​ స్టార్ నొవాక్​ జకోవిచ్​ కు బిగ్ షాక్..!

Big shock to tennis star Novak Djokovic

0
99
ప్రపంచ నంబర్​ 1 టెన్నిస్​ స్టార్ నొవాక్​ జకోవిచ్​ కు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం రెండో సారి అతడు వీసాను రద్దు చేసిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించిన అతడికి చుక్కెదురైంది. దీనితో ఆస్ట్రేలియా ఓపెన్​ నుంచి నిష్క్రమించాడు. వీసా రద్దు విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సవాల్​ చేస్తూ జకోవిచ్ చేసిన అప్పీల్​ను కోర్టు కొట్టివేసింది. ​