Breaking News- మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద కారు దగ్ధం

0
98

ఏపీ: విశాఖలోని మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద షార్ట్ సర్క్యూట్ తో AP 36 DC 9126 అనే నెంబర్ గల కారు దగ్దం అయింది. అక్కడే ఉన్న పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో పోలీసులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రాణహాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.