పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు..ఇద్దరు మహిళా నక్సల్స్ హతం

Clashes between police and Maoists kill two women Naxals

0
37

ఛత్తీస్​గఢ్ దంతెవాడలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గోండెరాస్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 5.30 గంటలకు జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారు.