కల్తీ మద్యం కలకలం..ఐదుగురు దుర్మరణం

0
123

యూపీలో కల్తీ మద్యం కలకలం రేపింది. హరిద్వార్ లో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం సరఫరా చేశారు. ఈ కల్తీ మద్యం సేవించిన  ఫుల్ ఘడ్, శివగఢ్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.