Flash News- హైదరాబాద్ లో నకిలీ నోట్లు కలకలం

Counterfeit notes are rife in Hyderabad

0
83

తెలంగాణ: హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. సుమారు రూ. రెండు కోట్లు కరెన్సీ నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. వారి బ్యాగులోని రూ.500, 2000 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ నోట్ల గుట్టు రట్టయింది.