Breaking: విషాదం..తెలంగాణలో ప్రేమజంట ఆత్మహత్య

0
123

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం అడవి మజీద్  గ్రామంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. వీరిరువురి మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.