హైదరాబాద్ లో కారు బీభత్సం.. స్థానికుల రివర్స్ ఎటాక్(వీడియో)

-

హైదరాబాద్(Hyderabad) పంజాగుట్టలో కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి కారుతో పలువురిని ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు అతని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కారుని వెంబడించి అతనిని రోడ్డుపై నిలిపివేశారు. సదరు వ్యక్తిని కారు నుండి లాగి మరీ చితక్కొట్టారు. దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్టు స్థానికులు వెల్లడించారు.

- Advertisement -

ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అతని ప్రవర్తన పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం ప్రమాదమని పోలీసులు హెచ్చరించినా అలాంటి వారిలో మార్పు రావడం లేదని మండిపడుతున్నారు. మందు తాగి డ్రైవ్ చేసే వారి వల్ల వారికే కాకుండా ఇతరులకు కూడా డేంజర్ క్రియేట్ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. దీనికి పంజాగుట్ట వ్యవహారమే ఉదాహరణ అంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also: ఈ ఫ్రూట్స్ తింటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం బూస్ట్ అవుతుంది

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...