Breaking News- రాజస్థాన్​లో భూకంపం..ఉలిక్కిపడ్డ ప్రజలు

Earthquake in Rajasthan

0
95

రాజస్థాన్​ జాలౌర్ లో భూకంపం సంభవించింది. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది.  రిక్టర్​ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ప్రజలు ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.