Flash: కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఐదుగురు పాక్ ముష్కరులు దుర్మరణం

Encounter in Kashmir - Five Pakistani gunmen killed

0
69

జమ్ము కశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​ కలకలం రేపింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.