ఫ్లాష్-ఫ్లాష్: ఘోర ప్రమాదం..8 మంది మృతి

0
88

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.