రాజకీయం ఫ్లాష్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత By Alltimereport - July 25, 2022 0 169 FacebookXPinterestWhatsApp కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు సుభాష్‌చంద్ర నాయక్ మృతి చెందారు. తీవ్ర గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. కాగా సుభాష్‌చంద్ర నాయక్ 1991 నుంచి 1995 వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా కలహండి నుంచి ప్రాతినిధ్యం వహించారు.