Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మరణం

0
84

జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింగామ్​ నుంచి చట్రూకు వెళ్తున్న ఓ కారు రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగిందని అధికారులు తెలిపారు.