ఫ్లాష్ న్యూస్- టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో ఫైటింగ్ (వీడియో)

0
96

తెలంగాణ: ఖమ్మం జిల్లా కూసుమంచి టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఫైటింగ్ చేశారు. ఈ గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.