ఫ్లాష్: బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

0
75
Kabul

హైదరాబాద్ బేగంపేటలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.