Breaking: బార్ లో కాల్పులు..14 మంది దుర్మరణం

0
91

దక్షిణాఫ్రికాలోని ఓ బార్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. జొహెన్నస్​బర్గ్​లోని సెవేటో టౌన్​షిప్​లో కాల్పులు జరగగా..14 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.