బీహార్ లో తెలంగాణ పోలీసులపై కాల్పులు

0
91

తెలంగాణ పోలీసులపై బీహార్ లో సైబర్ నేరగాళ్లు కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే..వాహన కంపెనీల ఫ్రాంచైజీల పేరుతో మోసాలకు పాల్పడి తప్పించుకుంటున్న నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు బీహార్ కు వెళ్లారు. వారి ఆచూకీ గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపైనే కాల్పులు జరిపారు.