Flash: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు ఇండియన్ స్టూడెంట్స్ మృతి

0
37

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంటారియో హైవేపై ఓ పాసింజర్‌ వ్యాన్‌.. ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను హర్‌ప్రీత్‌ సింగ్‌, జస్పీందర్‌ సింగ్‌, కరణ్‌పాల్‌ సింగ్, మోహిత్‌ చౌహాన్‌, పవన్‌కుమార్‌గా అక్కడి పోలీసులు గుర్తించారు.