ఫ్లాష్- ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం

Five killed in road accident

0
84

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై-పూణే ఎక్స్​ప్రెస్ వేపై లోనావాలాలోని షీలత్నే వద్ద కారు భారీ కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంతో విషాధచాయలు అలముకున్నాయి.