క్రైమ్ దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..ఐదుగురు మృతి..10 మందికి గాయాలు By Alltimereport - January 9, 2022 0 89 FacebookTwitterPinterestWhatsApp గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ వ్యాన్.. మరో గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. వీరంతా బోటద్ జిల్లాలోని ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.