మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

0
68

మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందోర్​-ఖాంద్వా రోడ్డులో ఓ బస్సు మరో వాహనాన్ని ఓవర్​టేక్​ చేస్తుండగా..అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 47 మంది గాయపడ్డారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారాన్ని మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ ప్రకటించారు​.