జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

Five killed in road mishap on national highway

0
83

మహారాష్ట్ర: పుణె- అహ్మద్​నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు.. కారు, రెండు బైక్​లను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.  ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.