యూపీలోని కాన్పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వేగంగా వచ్చిన ఓ ఎలక్ట్రిక్ బస్ మరో బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా..మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తుంది.
Flash: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
Five killed in UP road accident