క్రైమ్ Flash: విషాదం..ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనం By Alltimereport - August 26, 2022 0 84 FacebookTwitterPinterestWhatsApp యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.