Flash News..రూబీ లాడ్జ్ అగ్నిప్రమాదం ఘటనలో నలుగురు అరెస్ట్

0
106

సికింద్రాబాద్ రూబీ లాడ్జ్ అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా బైక్ షోరూం నడుపుతున్న యజమానిని అతడి కొడుకును అరెస్ట్ చేశారు. అలాగే లాడ్జ్ మేనేజర్, సూపర్ వైజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే..