ఏపీలో ఘోరం..మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

0
84

రోజురోజుకు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న మానవ మృగాల కామానికి ముక్కుపచ్చలారని చిన్నారులు బలవుతున్నారు. ఇక తాజాగా ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు కొందరు దుండగులు. ఈ దారుణమైన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.