ఫ్లాష్- గ‌న్ మిస్ ఫైర్..హెడ్ కానిస్టేబుల్ మృతి

Gone Miss Fire .. Head Constable killed

0
89

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదం నెలకొంది. తుపాకి మిస్ ఫైర్ కావ‌డంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతి చెందాడు. ఆయుధాలు ప‌రిశీలిస్తుండ‌గా.. ఒక తుపాకి మిస్ ఫైర్ అయింద‌ని కాచ‌నప‌ల్లి స్టేషన్ పోలీసులు తెలిపారు. 3 రోజుల క్రితమే సంతోశ్‌కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం చూశారు. త్వరలో ఓ ఇంటివాడవుతాడు అనగా.. మృతిచెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.