క్రైమ్ కుప్పకూలిన ఇల్లు..9 మంది మృతి House collapses..9 people killed By Alltimereport - November 19, 2021 0 85 FacebookTwitterPinterestWhatsApp తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వెల్లూర్లో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.