కుప్పకూలిన ఇల్లు..9 మంది మృతి

House collapses..9 people killed

0
36

తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వెల్లూర్​లో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఏకంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.