పెళ్లి అయిన రెండు నెలలకు భార్యగురించి అసలు నిజం తెలిసి షాకైన భర్త

Husband who knows the real truth about his wife for two months after getting married

0
118

పెళ్లి అంటే రెండు మనసులే కాదు రెండు కుటుంబాల కలయిక. ఎన్నో కొత్త ఆశలతో ఆమె అత్తగారింట అడుగుపెడుతుంది. ఇక తన జీవితం బాగుంటుంది అని ఆ పెళ్లికొడుకు భావిస్తాడు. లైఫ్ అంతా బాగోవాలి అని కలలు కంటారు. అయితే ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న వరుడికి షాక్ ఇచ్చింది ఆమె. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో అసలు ఏం జరిగిందో చూద్దాం.

నవ వరుడికి ఊహించని షాక్ తగిలింది. పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత భార్య హిజ్రా అని తెలిసి భర్త అవాక్కయ్యాడు. పాపం పెళ్లికి ముందు ఈ విషయం అతనికి తెలియనివ్వలేదు. సీక్రెట్ గా ఆమెని ఇచ్చి వివాహం చేశారు. మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమెని ఏప్రిల్ 28వతేదీన ఘనంగా వివాహమాడాడు. అయితే శారీరకంగా కలుద్దాము అని చూస్తున్నా ఆమె అతనికి సపోర్ట్ చేయలేదు. రెండు నెలలు ఇలాగే ఉంది.భార్య ప్రవర్తనల్లో మార్పులు వస్తుండటంతో అనుమానం వచ్చి భర్త ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు, దీంతో అసలు నిజం బట్టబయలు అయ్యింది. లింగమార్పిడి చేయించుకుని ట్రాన్స్జెండర్గా మారిందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.