దారుణం..తొమ్మిదేండ్ల బాలికపై కామాంధుడు లైంగిక దాడి

0
115

మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా తెలంగాణాలో కూడా ఇలాంటి ఘటనే ఓ బాలిక జీవితాన్ని అంధకారమయం చేసింది.

తొమ్మిదేండ్ల బాలిక ఇంటి బ‌య‌ట ఆడుకుంటుండ‌గా ప‌క్క‌నే ఉన్న‌ ఫ్యాక్ట‌రీ లోప‌లకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘటన ఢిల్లీలోని న్యూ సీలంపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతనిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు దర్యాప్తు చేస్తున్నారు.