Anantapur | దారుణం.. సర్దిచెప్పబోయిన వ్యక్తిని రైలు నుంచి తోసేసిన మరో వ్యక్తి

-

అనంతపురం(Anantapur) జిల్లాలో దారుణ జరిగింది. పద్మావతి ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడిని నడుస్తున్న రైల్లో నుంచి కిందికి తోసేశారు. అనంతపురం(Anantapur) జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రైల్లో ఇద్దరు ప్రయాణికులకు మధ్య సీట్ల విషయంలో గొడవ జరిగింది. అయితే రమేశ్ అనే వ్యక్తి ఇద్దరికీ సర్థిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి రమేశ్‌ను రైల్లో నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలపాలయ్యాయి. దీంతో బాధితుడు 108కు కాల్ చేశాడు. దీంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రమేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. బాధితుడు రమేశ్ ది కమ్మవారి పల్లెగా గుర్తించారు.

- Advertisement -
Read Also:
1. ‘పఠాన్’ రికార్డు బద్దలు కొట్టిన ‘ఆదిపురుష్’
2. బేబీ పుట్టాక మావయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...