టీఆర్ఎస్ నాయకుని దారుణహత్య

Massacre of TRS leader

0
98

తెలంగాణ: జగిత్యాల జిల్లాలో దారుణహత్య జరిగింది. మల్లాపూర్​ మండలం రాఘవపేటలో తెరాస నాయకుడు లక్ష్మయ్యను ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.