క్రైమ్ Breaking: జమ్ముకశ్మీర్లో భారీ పేలుడు..నలుగురు దుర్మరణం By Alltimereport - March 14, 2022 0 96 FacebookTwitterPinterestWhatsApp జమ్ముకశ్మీర్లో భారీ పేలుడు కలకలం రేపింది. ఈ ఘటన జమ్ములోని రెసిడెన్సీ రోడ్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా మరో 11 మందికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.